భారత్ ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చిన తరువాతనే ఇతర దేశాలకు వెళ్తాము అని నిషేదిత PFI చెప్పింది,అని "గల్ఫ్ తాజాస్" అనే పత్రిక మేనేజింగ్ ఎడిటర్ "PFI" వ్యవస్థాపక సభ్యుడు "అహ్మద్ షరీఫ్ ప్రకటించారు.
2017 సెప్టెంబరు లో కోజికోడ్ లో జరిగిన PFI సమావేశంనకు భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారి హాజరుఅయినారు.అదే సమావేశంనకు వచ్చిన దక్షిణ ఆఫ్రికా అధ్యక్షుడి సలహాదారు అయిన ఇబ్రహిం రసూల్ తో అన్సారి ప్రత్యేక మంతనాలు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి.అన్సారి గతంలో భారత ప్రభుత్వం ఇరాన్ అణు కార్యక్రమాన్ని వ్యతిరేకించగా అన్సారి ఇరాన్ ను సమర్ధించటం,పాకిస్తాన్ జర్నలిస్ట్ ISI తో సంభందాలు గల నస్రత్ మిర్జాను తన కార్యాలయానికి ఆహ్వానించి చర్చలు జరిపిన ఆరోపణలు అన్సారీ పై ఉన్నాయి.
PFI-ISIS-అల్ ఖైదాలు సమన్వయంతో పనిచేస్తూన్నాయని కేరళ ప్రభుత్వ ఉప కార్యదర్శి R.శేఖరన్ నాయర్ హైకోర్టుకు ఇచ్చిన అఫిడెవిట్ లో పేర్కొన్నారు.
PFI కీ నిధులు UAE,KSA,బెహ్రాన్,కువాయిట్,ఒమాన్,టర్కీ లు సమకూరుస్తున్నాయని కేంద్ర హోంశాఖ భావిస్తోంది.
PFI దేశం లోపల.బయట చేస్తున్న కుట్రలు.
=======================
కెరళాలోని త్రిసూర్ కు చెందిన ఉల్-ఉమాద్ సయీద్ మహ్మాద్ మాల్దీవులలో ఉపాధ్యాయుడు గా పనిచేస్తున్నాడు.అనేక వాట్స్ఆప్ గ్రూపులు నడుపుతూ,హిందువులను ఏదో విధంగా రెచ్చకొట్టి వారు ప్రశ్నించేసరికి దైవ దూషణ నెపంతో వారిని అక్రమ కేసులలో ఇరికిస్తున్నారు.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులను ఏదొ ఒక విధంగా అణచి వేయాలని ఈ ఇస్లాం సంస్థలు,సానుభూతి పరులు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
అదే విధంగా ప్రపంచ వేదికలు,సమావేశాల వద్ద భారత దేశంలో మైనార్టీల పై దాడులు జరుగుతున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నాయి.
1.బెంగళూరు తరహా అల్లర్లు సృష్టించడం.
2.షహీన్ బాగ్ తరహా ఆందోళనలు చేసి NRC లాంటి చట్టాలను వ్యతిరేకించటం.
3.హిందూ సమూహాలను మట్టు బెట్టడం,అంకిత్ శర్మ లాంటి కేంద్ర నిఘా అధికారులను చంపి భయోత్పాతాన్ని సృష్టించడం జరుగుతునే ఉంది.
4.తమ కార్యకలాపాలు కొన సాగటానికి కుటుంభ,ప్రాంతీయ పార్టీలతో జత కట్టడం జరుగుతోంది. డిల్లిలోని షహిన్ బాగ్ అల్లర్లకు కారకులైన తాహేర్ ఆప్ పార్టి కార్పోరేటర్ అని ఎందరికి తెలుసు?
5.హంతకులకు వత్తాసు పలకటం,ఇస్లామిక్ తీవ్రవాదులకు కోర్టు శిక్ష విధించగానే వ్యతిరేక ప్రదర్శనలు చేయటం ఇలాంటి సంస్థలు చేస్తుంటాయి.
6.ప్రభుత్వంలోని అధికారులను,నాయకులను తమ గుప్పిట్లోకి తీసుకొని ముస్లిం నేరస్తులపై చార్జ్ షిట్లను బలంగా రూపోందించకుండా పోలీసుల పై ఒత్తిడి తేవటం,కోర్టును తప్పు దారి పట్టించి,నిందితులకు శిక్ష పడకుండా చేస్తాయి ఇలాంటి సంస్థలు.
వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ఇటీవల NIA దేశ వ్యాప్తంగా దాడులు చేసి,PFI ని నిషేధించడానికి కారణం అయింది.సాంకేతికంగా PFI నిషేదించబడి ఉండవచ్చు కాని తన లక్ష్యం మార్చుకోలేదు,తన స్వరూపం మార్చుకోవటం కోసం కేవలం తాత్కాలిక విరామం తీసుకొంటుంది.
ఇస్లాం వ్యాప్తి కోసం రెండు మార్గాలున్నాయి.1.హిజిరా 2.మొమిన్
హిజిరా అంటే ముస్లీంలు తమ ముస్లిం దేశాలకు కాకుండ ముస్లీమేతర దేశాలకు కాందిశికులుగా వెళ్ళి అక్కడ తమ జనాబాను పెంచి రాజ్యాధికారం సాధించటం.ఉదా!! రోహింగ్యాలు భారత్ కు రావటం,సిరియా శరణార్థులు ఐరోపా దేశాలకు వెళ్ళటం
మొమిన్ అంటే దారుల్ హర్బ్ ను అంటే ముస్లీమేతర దేశాన్ని దారుల్ ఇస్లాం (ముస్లీం దేశం)గా మార్చటం.ఇందుకోసం అన్యమతస్తుల పై బలప్రయోగం చేయటం,చంపటం,భయబ్రాంతులను చేయటం,లవ్ జీహాద్ మరియు అధిక జనాబా ను కనటం ద్వారా జనాభా స్వరూపం లో మార్పులు తీసుకొచ్ఛి అధికారం చేజిక్కించుకోవటం. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే నిషిద్ద PFI అనుబంధ సంస్థ రెహాబ్ REHAB ముస్లిం యువకులకు ఉపాది కల్పిస్తూ వివిధ ప్రాంతాలలో వారికి ఆశ్రయం కల్పిస్తోంది.వీరంతా స్లీపర్ సెల్స్ గా ఉంటూ అదును దొరకగానే పేళుళ్ళు సృష్టించడం,భయోత్పాతాన్ని కల్గించటం ద్వారా ఆధిపత్యాన్ని సాధించటం.
ఇప్పటికే కుటుంబ,ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రాలలో తమ ఒత్తిడి మేరకు కల్తీ నూనేలు.వనస్పతి,డ్రగ్స్,హ్యుమన్ ట్రాఫికింగ్ పై నియంత్రణ చేయట్లేదు అనే ఆరోపణలు ఉన్నాయి.తెలాంగాణా మరియు హైదారాబాద్ లలో వేలాది మంది యువతులు తప్పిపోయారనే మిస్సింగ్ కేసులు కలవర పెడుతున్నాయి.
ఇస్లామిక్ సంస్థల ప్రతినిధులు ప్రభుత్వాలలోని అధికారులను,నాయకులను తమ గుప్పిట్లో పెట్టుకోవడం వల్లనే పాత బస్తీలో కరెంట్ బిల్లులు,నల్లా బిల్లులు వసూలు చేయలేని దుస్థితి ఉంది.
ఇప్పుడు ఆలోచించాల్సింది హిందువులే! స్వలాభం,తాత్కాలిక ప్రయోజనాలు ఆశించి హిందూవ్యతిరేకులకు అధికారం ఇస్తే కొరవితో తలగోక్కున్నట్లు అవుతుంది.కులాలాను,రాజకీయాలను ప్రక్కన పెట్టి హిందూ-హిందూ బాయి బాయి అనక పోతే గత చరిత్ర మళ్ళి పునారావృతం అవుంది.
జై హింద్
వ్యాసకర్త
రుద్రోజు శ్రీనీవాస్
సామాజిక కార్యకర్త
కరినగర్ 505001
సెల్ నెం.9440763351